99.2 Overs : Rashid Khan Sets Unique Record In Afg Vs Zim Test || Oneindia Telugu

2021-03-16 1

Afghanistan spinner Rashid Khan broke Australian spin legend Shane Warne’s mega record on Sunday as he bowled the most number of overs in a single Test in the 21st century. Warne had bowled 98 overs in a Test match against South Africa in Cape Town in 2002.
#RashidKhan
#Afghanistan
#Afgvszim

అఫ్గనిస్థాన్‌ స్టార్ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ అరుదైన ఘనత సాధించాడు. ప్రస్తుత తరంలో ఎవరికీ సాధ్యంకాని ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. 21వ శతాబ్దంలో ఒకే టెస్ట్‌లో అత్యధిక ఓవర్లు వేసిన బౌలర్‌గా రషీద్‌ ఖాన్‌ రికార్డు నెలకొల్పాడు. జింబాబ్వేతో ముగిసిన రెండో టెస్ట్‌లో రషీద్‌ 99.2 ఓవర్లు వేసి చరిత్ర సృష్టించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 36.3 ఓవర్లు వేసి 4 వికెట్లు తీసిన రషీద్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 62.5 ఓవర్లు బౌలింగ్‌ చేసి 7 వికెట్లు పడగొట్టాడు.

Free Traffic Exchange